MS Dhoni Doesn't Need Anybody To Tell Him What To Do - Munaf Patel || Oneindia Telugu

2019-07-24 3

'He has his own planning. He must have told the BCCI but not all things are revealed. Dhoni doesn't need anybody to tell him what to do. He has done so much for the country, said Munaf Patel.
#MSDhoni
#viratkohli
#rohitsharma
#MunafPatel
#bcci
#cricket

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి సొంత ఆలోచనలు ఉన్నాయి. అతను ఏం చేయాలో ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు అని టీమిండియా మాజీ పేసర్ మునాఫ్ పటేల్‌ అభిప్రాయపడ్డారు. ప్రపంచకప్‌ సెమీస్ నుంచి భారత్‌ నిష్క్రమించిన తర్వాత సీనియర్ ఆటగాడు ధోనీ రిటైర్మెంట్‌ గురించి చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇవేమి పట్టించుకోకుండా ధోనీ వెస్టిండీస్ పర్యటన నుండి స్వయంగా తప్పుకుని భారత ఆర్మీలో సేవ చేయడానికి వెళ్ళాడు.

Videos similaires